మీ వివరాలను నమోదు చేయండి
ప్రియమైన సర్/మేడం గారికి,
డాక్టర్ అపాయింట్మెంట్లు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు స్వీకరించబడతాయి.
మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత అపాయింట్మెంట్ అవసరం లేదు — మీరు నేరుగా ఆసుపత్రికి వచ్చి చూపించుకోవచ్చు.
అలాగే ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా అపాయింట్మెంట్ అవసరం లేదు. మీరు నేరుగా సంప్రదించి ఆసుపత్రికి రావచ్చు.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
డా. విజయ భాస్కర రెడ్డి ఐ హాస్పిటల్
మగంటి వారి వీధి, ఆర్.ఆర్. పేట, ఏలూరు – 534002
☎ ఫోన్: 08812-230500
📱 మొబైల్: 8985657102
ధన్యవాదాలు.